Monday, November 21, 2011

Indian waste workers fear loss of income from trash-to-electricity projects

In New Delhi — For five hours every day, Ranjit Kumar and his 10-year-old son rummage through a giant pile of rotting trash with their bare hands, filling bags with ­pieces of metal, plastic and glass to take by cart to the recyclers market nearby.
But an incinerator under construction not far away may mean that he and other waste workers will lose access to the trash, he said, which fetches his family a little more than $5 a day.
The incinerator is one of two projects in New Delhi aimed at turning the city’s trash into electricity and earning carbon credits under the Kyoto Protocol, the global climate pact designed to reduce greenhouse-gas emissions. Local politicians have hailed the projects for addressing the city’s chronic problems of excess untreated waste and a shortage of electric power.
But for almost 300,000 workers in the city engaged in waste collection, sorting and recycling, the plants mean the loss of their livelihood.
“If all the trash goes to the plants to be processed, how do we feed our stomachs?” Kumar said as foul-smelling fumes rose from the trash and dark-brown water trickled past him. “My work may look dirty, but it keeps my family alive.”
A worldwide campaign
Waste-worker communities have mobilized in Brazil, Colombia, South Africa and India to campaign on behalf of trash dumps and the livelihoods they provide, and against the idea of burning waste. The United Nations, however, has been encouraging incinerator projects that burn waste — rotting trash produces the potent greenhouse gas methane — to produce energy.
Under the Kyoto Protocol, nations can earn carbon credits for such projects; the credits can be used to offset the emissions of coal-fired power plants elsewhere.
This month, hundreds of waste workers gathered outside the U.N. office in New Delhi to protest 21 municipal waste projects for which India has applied for carbon credit. The projects, not all completed, use biodegradable, combustible and inert waste. They include trash-to-compost, incinerators and refuse-derived fuel.
Waste-worker groups appealed to climate negotiators when they met in Mexico, Germany and China in the past year, and they are preparing to protest at the climate meeting in Durban, South Africa, set to begin next week.
Waste workers want access to the United Nations’ $30 billion Green Climate Fund — the effort by developed countries to help the developing world prepare for climate change — for their role in mitigating climate change by recovering recyclable materials from waste.
But advocates of the trash-
to-energy projects say that India’s growing population, changing consumption patterns and urban boom have created a waste problem that must be addressed in a scientific manner.
“It is not an us-versus-them situation. We must frame the debate differently. Do we want the ragpickers to continue working in inhuman, hell-on-Earth, unhygienic conditions at these untreated dump sites? Should their sons and daughters do the same, too?” asked Mahesh Babu, chief executive of IL&FS Ecosmart, which heads several trash-to-energy projects across India, including the incinerator near Kumar’s neighborhood. “The solution lies in integrating some of the waste-workers into the processing activities of the plants.”
But India has a staggering 1.7 million waste workers, and any effort to mainstream them is often just a drop. Babu’s project in the central city of Nagpur has given jobs to 70 people to collect trash, out of a total of 1,700 waste workers in the city.
“The waste pickers are at the lowest rung of the occupational ladder and often the most marginalized, hence they do not have alternative livelihood options to which they can move,” Prema Gera, assistant country director of the U.N. Development Program, said in an e-mail, referring to a study.
Bhojahari Paramni, 41, has worked with waste for 25 years. He removes dirt and twigs from balls of human hair in his home in a large slum of waste workers.
“You cannot take away my job and expect me to become a successful electrician, plumber or mason overnight,” he said. There is no regulatory protection for waste workers in India.
Waste workers say that 80 percent of Indian trash is wet, organic waste and that 30 percent contains recyclable material.
“To run an incinerator, they will burn everything, including the recyclables like plastics. Is that good for the environment?” asked Shashi Bhushan Pandit, secretary of the All India Waste Workers Union. This year, New Delhi residents protested another new incinerator because they feared emissions of dioxin and other toxic gases.
Two Indian waste workers will represent their country at next week’s protest in Durban, which will demand that poor people be factored in climate policies.
Carbon trading’s future
Although the Kyoto Protocol, which the United States has not signed, is facing an uncertain future when it comes up for renewal in 2012, analysts say that its key component, carbon trading for emissions reductions, may survive in some form.
Countries such as China, Japan and New Zealand are developing carbon markets. California recently announced the nation’s first state-run cap-and-trade program. This year, India launched an exchange program for renewable-energy certificates.
“We are hoping that the carbon-trading market will continue in some [form] — both within India and bilaterally with other countries, even if the multilateral arrangements under the Kyoto Protocol are not renewed,” Babu said.
He said carbon credit prices have fallen more than 50 percent in the past year because of the euro-zone economic crisis.

ప్లాస్టిక్ వ్యర్ధాలతో అనర్ధం

Source: andhrabhoomi
ప్రజలు నిత్య జీవితంలో ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వాడకంపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు మట్టిలో కలవాలంటే లక్ష సంవత్సరాలు పడుతుంది. పాల ప్యాకెట్ల నుండి కూరగాయల కోసం, భోజనం పార్సిళ్లకోసం, వేడి సాంబారు, పెరుగు, ఐస్‌క్రీం కప్పులు, ప్లాస్టిక్ ఇస్తల్రు, వాటర్ బాటిల్స్ మరియు ఇళ్లలో వాడుకొనే ప్లాస్టిక్ వస్తువులు వాడటంవల్ల పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి తగ్గిపోవడమేకాక స్లోపాయిజన్‌గా మారి క్యాన్సర్, కిడ్నీ, కాలేయం వ్యాధులుసోకి మనిషి బలహీనపడిపోతాడు. వీటిని ఒక చోట చెత్తగా చేర్చి కాల్చడంవల్ల ఆ పొగ ద్వారా విషవాయువు ఏర్పడి మన శరీరంలోకి ప్రవేశించి, అనేక రోగాలకు దారితీస్తుంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తిని నోరు లేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ సంచులు భూమిలో పొరలు పొరలుగా పేరుకుపోయి భూగర్భ జలాలకు ఆటంకం ఏర్పడుతుంది. వర్షపు నీరు సముద్రంలో కలిసిపోతుంది. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు నిరంతరం వాడుతుంటే రాబోయే కాలంలో ప్రకృతి ప్రసాదించిన ప్రాణాధారమైన మంచినీరు కనుమరుగైపోతుంది.
మురుగు కాల్వలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిల్వ ఉండటంవల్ల దోమలు నివాసాలు ఏర్పరచుకొని అనేక రోగాలు వ్యాపిస్తాయ. 20 మైక్రాన్ల కంటె తక్కువ మందం ఉండే క్యారీ బ్యాగుల తయారీ వాడకం గతంలో ఉన్నత న్యాయస్థానం నిషేధించింది. 20/30 మీటర్ల సైజులో 50 సంచులు కలిపి 105 గ్రాముల బరువు మాత్రమే ఉండాలి. ఇవి తెలుపు, సాధారణ రంగుల్లోనే ఉండాలి. 20 మైక్రాన్ల కంటె తక్కువ మందంగల క్యారీ బ్యాగులు ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తున్నారు. అవి అన్ని పట్టణాలలో, పల్లెటూర్లలో, చిల్లర దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలలో ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారు. వీటి గురించి ప్రభుత్వం గాని, ప్రభుత్వ పురపాలక సంఘ అధికారులు, ప్రజారోగ్యశాఖ వారు గాని అసలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒక్కొక్క పట్టణంలో 807 టన్నుల చెత్త తయారవుతున్నది. ఇందులో 70 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 640కి పైగా ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకు 42 చొప్పున పెద్ద, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. శస్త్ర వైద్య సంబంధమైన వ్యర్థాలు, శరీర భాగాలు, శానిటరీ ప్యాడ్స్, విసర్జిత వ్యర్థాలు, శాప్స్, డ్రస్సింగ్ మ్యాట్, బ్యాండేజీలు, కలుషితపు రక్తంతో కలిసిన రోగ కారణమైన వస్తువులు, పాథలాజికల్, సర్జికల్ వ్యర్థ పదార్థాలు, మైక్రో బయాలజి, బయో టెక్నాలజీ వ్యర్థాలు, ప్లాస్టిక్ ట్యూబులు, సిరంజిలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యాపారస్థులు వ్యాపారం దెబ్బతింటుందని పరిశ్రమల యజమానులకు నష్టాలు వస్తాయని ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధానికి ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.
ఇదిలావుండగా అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రభుత్వం వారు ప్లాస్టిక్ తయారీ అమ్మకం, మరియు వాడకం నిబంధనలు 1999లో విడుదల చేశారు. దానికి అనుగుణంగా ప్లాస్టిక్ తయారీ వాడకం గురించి కొన్ని పరిమితులు, విధానాలు విధించారు. భారత ప్రభుత్వం రీసైక్లింగ్ చేయబడిన ప్లాస్టిక్ సంచులు మరియు డబ్బాల తయారీ, వాడకాన్ని నియంత్రించడం కోసం రీసైక్లిడ్ ప్లాస్టిక్ నిబంధనలు 1999ని పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ప్రకటించింది. ఈ నిబంధనలు 2.9.1999 నుండి అమలులోకి వచ్చాయ. ఇవి 2003 సంవత్సరంలో సవరించబడి ప్లాస్టిక్ అమ్మకాలు, తయారీ మరియు వాడుకగా పేర్కొనబడినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ సంచులు మరియు రీసెక్లిడ్డ్ ప్లాస్టిక్స్ గురించి అడవులు, పర్యావరణ శాస్త్ర మరియు సాంకేతిక శాఖవారు ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య ది.30.3.2001న ఉత్తర్వులు జారీచేసినా నేటికి అమలుకాలేదు. 20 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ సంచులు తయారీ, రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి లేదా నిలిపివేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భవిష్యత్తు ప్రమాదాలను దృష్టిలో వుంచుకొని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలను నియంత్రించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.